GNTR: ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్ఎస్. నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, సోమవారం ఫిర్యాదులు సమర్పించేందుకు రావొద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక: కలెక్టర్


