KKD: శంఖవరం మండలం కత్తిపూడిలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వెన్నా శివ, జడ్పీటీసీ కంచిబోయిన శ్రీను, మాజీ ఎంపీటీసీ సాధనాల లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే సాదరంగా టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు


