హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ పురస్కారానికి ట్యూషన్ మాస్టర్ ఎంపిక

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ట్యూషన్ మాస్టర్ కె. పకీరయ్య విద్య, సామాజిక సేవలో చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ సేవా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు 38 సార్లు రక్తదానం, 15 సార్లు ప్లేట్‌లెట్స్ దానం చేసి, పేద విద్యార్థులకు విద్యాబోధనతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.