NLR: సంగం మండలం నీలాయపాలెం, గొల్లపాలెం గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గొల్లపాలెం ఓటర్లు పోలింగ్ కోసం 10 కిలోమీటర్ల దూరంలోని పెరమనకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించి గ్రామంలోనే ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు వేయాలంటే పది కిలోమీటర్లు వెళ్లాల్సిందే!


