హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రికి బొబ్బిలి ఎమ్మెల్యే ఘన నివాళి

VZM: మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు బొబ్బిలి MLA బేబినాయన ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈమేరకు బొబ్బిలి కోటలో శత్రుచర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరంధ్ర అభివృద్ధిలో విజయరామరాజు కీలకపాత్ర పోషించారని, ఆయన మరణం ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చారు.