హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరులపాడులో భిన్న రాజకీయ సమీకరణం

NTR : వీరులపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి వట్టికొండ రమ్యకృష్ణకు టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు ప్రకటించాయి. నాలుగు దశాబ్దాలుగా సీపీఐకి పట్టున్న గ్రామంలో బీటెక్ విద్యావంతురాలైన రమ్యకృష్ణను బరిలోకి దించడం, కూటమి పార్టీల మద్దతు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.