హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

NDL: బనగానపల్లె పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో సూర్య అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.