హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్ రద్దు

కడప కలెక్టరేట్‌లో నవంబర్ 16న నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని డిసెంబర్ 3 వరకు రద్దు చేసినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.