హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేరికోస్ వెయిన్స్ అవగాహన వైద్య శిబిరం

WG: భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం భీమవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేరికోస్ వెయిన్స్ అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అధ్యక్షులు గుండు గిరి మాట్లాడుతూ దేశంలో ప్రతి నాలుగు మందిలో ఒకరు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య అని అన్నారు.