హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ నామినేషన్ ఫీజుల లెక్క ఇదే!

WG: ఆచంట పంచాయతీ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి కె. విజయ భాస్కర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసేవారు కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలన్నారు. సర్పంచ్ జనరల్ స్థానానికి రూ.3,000, రిజర్వుడుకు రూ.1,500, వార్డు సభ్యులకు జనరల్ అయితే రూ.1,000, రిజర్వుడుకు రూ.500 ధరావత్తు చెల్లించాలని తెలిపారు.