హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

PLD: నరసరావుపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జిలానీ ఎన్నికల కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న తీరును, కేంద్రం వద్ద ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు.