అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (NCSC) – 2026 జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 20న వన్నెచింతలపూడి ZP హైస్కూల్లో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టు బృందాలు తప్పనిసరిగా పాల్గొని, ప్రాజెక్టు నివేదికలు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 20న జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్


