TPT: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 4 నుంచి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే సమావేశాల్లో చర్చిస్తున్న కీలక అంశాలు బయటకు పొక్కడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని, అధికారుల బసకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర సమాచారం కూడా లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ప్రధాని టూర్.. భద్రతా వివరాలు లీక్


