హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు

NLR: మర్రిపాడు మండలం పెగళ్లపాడు ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతుండగా, స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ లైన్లను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.