హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెందులూరులో ప్రమాదం..ఐదుగురికి గాయాలు

ELR: జాతీయ రహదారిపై దెందులూరు మండలం కొత్తగూడెం పరిధిలో కారును RTC బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. రాజమండ్రి వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో వెళ్తున్న RTC బస్సు వెనక నుంచి ఢీకొంది. దెందులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు.