KDP: సిద్ధవటం క్లస్టర్లో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 11.05 గంటలకు ఆర్డీ నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్లస్టర్ పరిధిలోని సిద్ధవటం, మాచుపల్లి, మూలపల్లి, నేకనాపురం గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలస్యంగా ప్రారంభమైన సిద్దవటం క్లస్టర్ నామినేషన్లు


