ATP: బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైసీపీ అభ్యర్థిగా రామాంజినేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం బ్రహ్మసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఓబుళపతికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రామాంజినేయులు నామినేషన్ దాఖలుతో గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ అభ్యర్థి నామినేషన్


