బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నామినేషన్ల సందడి నెలకొంది. అభ్యర్థులు భారీగా తరలిరావడంతో కార్యకర్తలు, అభిమానులతో ఎన్నికల కోలాహలం కనిపించింది. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో అభ్యర్థులు దాఖలుకు ఉత్సాహం చూపుతున్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే పోలీసులు జనసమూహాన్ని నియంత్రిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి


