ATP: శెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానికులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో ఎమ్మెల్యే


