WG: కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన బురాడ వెంకటకృష్ణ నెల్లూరులో జరిగే NCERT శిక్షణకు ఎంపికైనట్టు అయన ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయన నిడమర్రు మండలం చానమిల్లి జెడ్పి హైస్కూల్లో మేథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.ఈ నెల 16 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. దక్షిణ భారతదేశం నుంచి 10 మంది టీచర్లను ఎంపికలో ఆయన ఒకరుగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికైన వెంకట కృష్ణ


