PLD: యువకులు మాదకద్రవ్యాల వ్యసనాన్ని వీడి జీవితానికి కొత్త ఆశను ఇవ్వాలని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి పిలుపునిచ్చారు. మత్తు మానేయాలనే ఆలోచనే మార్పుకు తొలి అడుగు అని కుటుంబం, కలల కోసం యువత మత్తుకు దూరంగా ఉండాలన్నారు. వ్యసనపరులకు అండగా నిలిచి సహాయం అందించాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులతో చేయి కలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తును వీడండి.. భవిష్యత్తును నిర్మించుకోండి'


