NTR: జూపూడి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వైసీపీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి ధారావత్ వనిజ రాణి బాయ్ పేరును మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు ఈరోజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జూపూడి YSRCP సర్పంచ్ అభ్యర్థి ఖరారు


