హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KRNL: దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.