KRNL: కడిమెట్ల పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో మరో 50 ఏళ్లయినా టీడీపీ జెండా ఎగరదని వైసీపీ ఇన్‌చార్జి ఎర్రకోట రాజీవ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి మున్సిపాలిటీని గెలుచుకున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
కడిమెట్లలో టీడీపీకి స్థానం లేదు: రాజీవ్‌రెడ్డి


