KDP: వేంపల్లెను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని బీటెక్ రవి అన్నారు. షబ్బీర్‌కు కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గండి రోడ్డు పనులకు టెండర్లు పూర్తిచేస్తామని, రాజీవ్ కాలనీ వాసులకు నామమాత్రపు రుసుముతో ఇంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం: బీటెక్ రవి


