హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేగోడ్ మండలంలో 337 కొత్త పింఛన్లు మంజూరు
★ నర్సాపూర్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి
★ జిల్లా కలెక్టరేట్‌లో రేపు బాలల ప్రజావాణి: అదనపు కలెక్టర్ నగేశ్
★ సిద్దిపేటలో ఈనెల 19న CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్