హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వర్ధన్నపేట అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
★ హాల్ టికెట్ల తప్పులకు కాలేజీలదే బాధ్యత: పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్
★ కేయూలో ఈ నెల 16, 17 తేదీల్లో పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం
★ నర్సంపేటలో పోలీసుల విస్తృతంగా తనిఖీలు.. వాహనాలను సీజ్ చేసిన ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత