హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభ పనులపై కమిషనర్ తనిఖీ

SDPT: ఈ నెల 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి వేదిక వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించి, పనులు వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.