హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండమల్లెపల్లిలో బీఆర్ఎస్ నేత రమేష్ పర్యటన

NLG: దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్ ఇవాళ కొండమల్లెపల్లి మండలం చెన్ననేనిపల్లి గ్రామంలో పర్యటించారు. యువకుల ఆహ్వానం మేరకు గ్రామస్థులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.