NLG: కనగల్లోని బాబాసాహెబ్ గూడెం GP పరిధి 1వ వార్డు సభ్యుడు మేకల నరసింహ భార్య నాగమణి అకాల మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నరసింహ, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మేకల నాగమణి మృతి.. కాంగ్రెస్ నాయకుల నివాళి


