MNCL: అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు అని జన్నారం అటవీ శాఖ ఎఫ్ఎస్ఓ శంకర్, ఆదర్శ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం అన్నారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని గోండు గూడా గేటు వద్ద పలు పాఠశాలల విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యతపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్య తను కాపాడడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
తెలంగాణ
'అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు'


