హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు విద్యార్థిని ప్రాజెక్టులు ఎంపిక

PDPL: కరీంనగర్ జిల్లా అల్గునూరులోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని కట్టా శ్రీనిత ప్రతిభ చాటింది. నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌కు ఆమె రూపొందించిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వేస్టేజ్ మేనేజ్‌మెంట్, రెస్క్యూ, రిట్రీవ్, రీడిజైన్, రీసైకిల్ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించడంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందింది.