GDWL: ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంమని DCC కార్యదర్శి మొహమ్మద్ సిరాజ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో భారతి దివాకర్ గౌడ్ నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ AE, యువ నాయకులు తేజేశ్వర్ గౌడ్, సర్పంచ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయం'


