BDK: పినపాక మండలం గొట్టెల్ల, చినరాజుపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఉమా సమేత సోమనాదేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో ఆదివారం పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దేవాలయ నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే


