హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య..!

JN: బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.