ASF: లింగాపూర్ మండలం ఖిమనాయక్ తండా గ్రామపంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ లలిత రవీందర్, ఉపసర్పంచ్ రాథోడ్ కైలాష్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.
తెలంగాణ
అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పంపిణీ


