SRPT: నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు ఈరోజు తెలిపారు. నేరేడుచర్లలో చికెన్ వాహనంలోని నగదు చోరీ కేసును సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి షాపు యజమాని తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం


