హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ జేఏసీ కమిటీల ఏర్పాటు వాయిదా

BDK: జిల్లాలో సోమవారం జరగాల్సిన బీసీ జేఏసీ జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీల ఏర్పాటు కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర నాయకుల కుటుంబాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కమిటీ తెలిపింది. త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.