JN: నల్లగొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే అఖిల భారత రైతు సంఘం (AIKS) 36వ జాతీయ మహాసభల 'రైతు గర్జన' బహిరంగ సభకు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ సభను జయప్రదం చేసేందుకు బయలుదేరారు.
తెలంగాణ
చలో నల్లగొండకు తరలిన కార్యకర్తలు


