SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మోతె సమీపంలో ఈ రోజు ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న 1033 జాతీయ రహదారి అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మోతె సమీపంలో బైక్ బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు


