NZB: ఏర్గట్ల మండల కేంద్రంలోని శివమార్కండేయ స్వామి ఆలయ ఆవరణలో యాగశాల షెడ్డు నిర్మాణానికి రూ.2,65,760 నిధులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ చొరవతో, బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ద్వారా నిధులు మంజూరు కావడంతో మాతృ పద్మశాలి సంఘం సభ్యులు శివకుమార్‌ను ఇవాళ అభినందించారు.
తెలంగాణ
యాగశాల షెడ్డు నిర్మాణానికి రూ.2.65 లక్షల నిధులు


