VKB: నల్గొండలో నిర్వహించనున్న ఏఐకేఎస్ 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలను విజయవంతం చేయడానికి వికారాబాద్ జిల్లా నుంచి కార్మికులు, రైతు సంఘం, సీఐటీయూ నాయకులు తరలివెళ్లారు. కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు పంటల గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నల్గొండకు తరలివెళ్లిన వికారాబాద్ కార్మికులు, రైతులు


