హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: సీపీ

SDPT: జీవితం అమూల్యమైనదని, వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మి పెరుమాళ్, ఐపీఎస్ యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతిని, కలలు కల్లలవుతాయని, నేరాలు, ఒంటరితనం పెరుగుతాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు 'నో' చెప్పి.. ఆరోగ్యం, సంతోషం, జీవితాన్ని ఎంచుకోవాలని సూచించారు.