NRML: సారంగాపూర్ మండలం యాకర్ పల్లిలో గల ముత్యాలమ్మ దేవత నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆదివారం ఆహ్వాన పత్రం అందజేశారు. ఈనెల 27 నుంచి 29 వరకు ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక అందజేత


