హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన నాగిరెడ్డి

HYD: ఆర్టీసీ ఎండీగా సేవలందించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్‌ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతలు చేపట్టిన నాగిరెడ్డిని మంత్రి అభినందించి, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.