హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొదలైన నామినేషన్ ప్రక్రియ

ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరు పంచాయతీ పరిధిలోని హుస్సేన్‌పురం, బల్లవరం, మొగులూరు, గోకులం గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఆదివారం రామ సచివాలయం వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాల కోసం దరఖాస్తు ఫారాలు తీసుకెళ్లారు. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియపై వివరాలు తెలియజేసి, దరఖాస్తు పత్రాలను అందజేశారు.