హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మన్యం జడ్పీ జనసేనకి కేటాయించాలి'

PPM: జడ్పీ ఎన్నికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాను వైసీపీ కైవసం చేసుకోవడంతో దానికి బదులుగా తమకు పార్వతీపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్థానాన్ని కేటాయించాలని జనసేన కోరుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో శనివారం జరిగిన భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. దీనికి సీఎం చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై ఇవాళ చర్చలు జరుగుతున్నాయి.