HNK: హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో సుమారు రూ. 20 లక్షల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పాలన, పరిపాలనా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
తెలంగాణ
మల్లారెడ్డిపల్లికి నూతన పంచాయతీ భవనం


