కడప జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బద్వేల్ మండలం అనంతరాజుపురం పంచాయతీలో తొలి నామినేషన్‌ను వైసీపీ అభ్యర్థి వెంకటరమణ దాఖలు చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆనంతరాజుపురంలో తొలి నామినేషన్ దాఖలు


