GNTR: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జయంతి పురస్కరించుకుని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులోని హిందూ కళాశాల మార్గదర్శి కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టరేట్, పట్టాభిపురం, హనుమయ్య కంపెనీ, లక్ష్మీపురం, అరండల్ పేట మార్గదర్శి కార్యాలయం, అమరావతి రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ సెంటర్, ఎస్వీఎన్ కాలనీ మీదుగా సాగింది.
ఆంధ్రప్రదేశ్
రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


